×

ఇలా అను: "నేను మిమ్మల్ని ఏదైనా ప్రతిఫలం అడిగి ఉన్నట్లైతే, దానిని మీరే ఉంచుకోండి. వాస్తవానికి, 34:47 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:47) ayat 47 in Telugu

34:47 Surah Saba’ ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 47 - سَبإ - Page - Juz 22

﴿قُلۡ مَا سَأَلۡتُكُم مِّنۡ أَجۡرٖ فَهُوَ لَكُمۡۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَى ٱللَّهِۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٞ ﴾
[سَبإ: 47]

ఇలా అను: "నేను మిమ్మల్ని ఏదైనా ప్రతిఫలం అడిగి ఉన్నట్లైతే, దానిని మీరే ఉంచుకోండి. వాస్తవానికి, నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ వద్దనే ఉంది. మరియు ఆయనే ప్రతి దానికి సాక్షి

❮ Previous Next ❯

ترجمة: قل ما سألتكم من أجر فهو لكم إن أجري إلا على الله, باللغة التيلجو

﴿قل ما سألتكم من أجر فهو لكم إن أجري إلا على الله﴾ [سَبإ: 47]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Nenu mim'malni edaina pratiphalam adigi unnatlaite, danini mire uncukondi. Vastavaniki, na pratiphalam kevalam allah vaddane undi. Mariyu ayane prati daniki saksi
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Nēnu mim'malni ēdainā pratiphalaṁ aḍigi unnaṭlaitē, dānini mīrē un̄cukōṇḍi. Vāstavāniki, nā pratiphalaṁ kēvalaṁ allāh vaddanē undi. Mariyu āyanē prati dāniki sākṣi
Muhammad Aziz Ur Rehman
(ఇంకా ఈ విధంగా) చెప్పు: “ఒకవేళ నేను మీ నుండి ఏదన్నా ప్రతిఫలాన్ని ఆపేక్షించి ఉంటే, దాన్ని మీరే ఉంచుకోండి. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఆయన ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek