Quran with Telugu translation - Surah Ya-Sin ayat 73 - يسٓ - Page - Juz 23
﴿وَلَهُمۡ فِيهَا مَنَٰفِعُ وَمَشَارِبُۚ أَفَلَا يَشۡكُرُونَ ﴾
[يسٓ: 73]
﴿ولهم فيها منافع ومشارب أفلا يشكرون﴾ [يسٓ: 73]
Abdul Raheem Mohammad Moulana mariyu vatilo variki enno prayojanalu mariyu paniyalu (palu) unnayi. Ayina, varenduku krtajnatalu cuparu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāṭilō vāriki ennō prayōjanālu mariyu pānīyālu (pālu) unnāyi. Ayinā, vārenduku kr̥tajñatalu cūparu |
Muhammad Aziz Ur Rehman ఇంకా వాటి ద్వారా వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. త్రాగే (పాల) పదార్థాలు లభ్యమవుతున్నాయి. అయినా వారు కృతజ్ఞులుగా మసలుకోరా |