Quran with Telugu translation - Surah Ya-Sin ayat 72 - يسٓ - Page - Juz 23
﴿وَذَلَّلۡنَٰهَا لَهُمۡ فَمِنۡهَا رَكُوبُهُمۡ وَمِنۡهَا يَأۡكُلُونَ ﴾
[يسٓ: 72]
﴿وذللناها لهم فمنها ركوبهم ومنها يأكلون﴾ [يسٓ: 72]
Abdul Raheem Mohammad Moulana Mariyu vatini, variki svadhinaparicamu. Kavuna vatilo konnitipai varu svari cestaru, marikonnitini (vati mansanni) varu tintaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāṭini, vāriki svādhīnaparicāmu. Kāvuna vāṭilō konniṭipai vāru svārī cēstāru, marikonniṭini (vāṭi mānsānni) vāru tiṇṭāru |
Muhammad Aziz Ur Rehman మరి మేము ఆ పశువులను వారికి లోబడి ఉండేటట్లు చేశాము. వాటిలో కొన్నేమో వారి వాహనాలుగా ఉన్నాయి. మరికొన్నింటి మాంసాన్ని వారు భుజిస్తున్నారు |