×

ఇవి అల్లాహ్ (విధించిన) హద్దులు. ఎవరైతే అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో, 4:13 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:13) ayat 13 in Telugu

4:13 Surah An-Nisa’ ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 13 - النِّسَاء - Page - Juz 4

﴿تِلۡكَ حُدُودُ ٱللَّهِۚ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ يُدۡخِلۡهُ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ وَذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[النِّسَاء: 13]

ఇవి అల్లాహ్ (విధించిన) హద్దులు. ఎవరైతే అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో, వారిని ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే గొప్ప సాఫల్యం (విజయం)

❮ Previous Next ❯

ترجمة: تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها, باللغة التيلجو

﴿تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها﴾ [النِّسَاء: 13]

Abdul Raheem Mohammad Moulana
ivi allah (vidhincina) haddulu. Evaraite allah ku mariyu ayana pravaktaku vidheyulai untaro, varini ayana krinda selayellu pravahince svargavanalalo pravesimpajestadu. Andulo varu sasvatanga untaru. Mariyu ide goppa saphalyam (vijayam)
Abdul Raheem Mohammad Moulana
ivi allāh (vidhin̄cina) haddulu. Evaraitē allāh ku mariyu āyana pravaktaku vidhēyulai uṇṭārō, vārini āyana krinda selayēḷḷu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāḍu. Andulō vāru śāśvataṅgā uṇṭāru. Mariyu idē goppa sāphalyaṁ (vijayaṁ)
Muhammad Aziz Ur Rehman
ఇవి అల్లాహ్‌ నిర్ధారించిన హద్దులు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (సఅసం)కు విధేయత చూపేవారికి అల్లాహ్‌, క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek