×

మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను 4:164 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:164) ayat 164 in Telugu

4:164 Surah An-Nisa’ ayat 164 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 164 - النِّسَاء - Page - Juz 6

﴿وَرُسُلٗا قَدۡ قَصَصۡنَٰهُمۡ عَلَيۡكَ مِن قَبۡلُ وَرُسُلٗا لَّمۡ نَقۡصُصۡهُمۡ عَلَيۡكَۚ وَكَلَّمَ ٱللَّهُ مُوسَىٰ تَكۡلِيمٗا ﴾
[النِّسَاء: 164]

మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు. మరియు అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు

❮ Previous Next ❯

ترجمة: ورسلا قد قصصناهم عليك من قبل ورسلا لم نقصصهم عليك وكلم الله, باللغة التيلجو

﴿ورسلا قد قصصناهم عليك من قبل ورسلا لم نقصصهم عليك وكلم الله﴾ [النِّسَاء: 164]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, memu pampina pravaktalalo kondari gathalanu niku telipamu mariyu itara pravaktalanu gurinci memu niku telupaledu. Mariyu allah musato neruga matladadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, mēmu pampina pravaktalalō kondari gāthalanu nīku telipāmu mariyu itara pravaktalanu gurin̄ci mēmu nīku telupalēdu. Mariyu allāh mūsātō nērugā māṭlāḍāḍu
Muhammad Aziz Ur Rehman
నీకు పూర్వం గతించిన ఎంతో మంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము. మరెంతో మంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా (అలైహిస్సలాం) తోనైతే అల్లాహ్‌ నేరుగా మాట్లాడాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek