×

(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, 4:165 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:165) ayat 165 in Telugu

4:165 Surah An-Nisa’ ayat 165 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 165 - النِّسَاء - Page - Juz 6

﴿رُّسُلٗا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةُۢ بَعۡدَ ٱلرُّسُلِۚ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 165]

(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: رسلا مبشرين ومنذرين لئلا يكون للناس على الله حجة بعد الرسل وكان, باللغة التيلجو

﴿رسلا مبشرين ومنذرين لئلا يكون للناس على الله حجة بعد الرسل وكان﴾ [النِّسَاء: 165]

Abdul Raheem Mohammad Moulana
(memu) pravaktalanu subhavartalu iccevariga mariyu heccarikalu cese variga pampamu. Pravaktala (agamanam) taruvata, allah ku pratikulanga vadincataniki, prajalaku e saku migala kudadani! Mariyu allah sarva saktimantudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
(mēmu) pravaktalanu śubhavārtalu iccēvārigā mariyu heccarikalu cēsē vārigā pampāmu. Pravaktala (āgamanaṁ) taruvāta, allāh ku pratikūlaṅgā vādin̄caṭāniki, prajalaku ē sākū migala kūḍadani! Mariyu allāh sarva śaktimantuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek