×

ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై 4:174 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:174) ayat 174 in Telugu

4:174 Surah An-Nisa’ ayat 174 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 174 - النِّسَاء - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدۡ جَآءَكُم بُرۡهَٰنٞ مِّن رَّبِّكُمۡ وَأَنزَلۡنَآ إِلَيۡكُمۡ نُورٗا مُّبِينٗا ﴾
[النِّسَاء: 174]

ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس قد جاءكم برهان من ربكم وأنـزلنا إليكم نورا مبينا, باللغة التيلجو

﴿ياأيها الناس قد جاءكم برهان من ربكم وأنـزلنا إليكم نورا مبينا﴾ [النِّسَاء: 174]

Abdul Raheem Mohammad Moulana
O manavulara! Mi prabhuvu nundi miku spastamaina nidarsanam vaccindi. Mariyu memu mipai spastamaina jyotini (i khur'an nu) avatarimpajesamu
Abdul Raheem Mohammad Moulana
Ō mānavulārā! Mī prabhuvu nuṇḍi mīku spaṣṭamaina nidarśanaṁ vaccindi. Mariyu mēmu mīpai spaṣṭamaina jyōtini (ī khur'ān nu) avatarimpajēśāmu
Muhammad Aziz Ur Rehman
ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం (బుర్‌హాన్‌) వచ్చేసింది. ఇంకా, మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek