×

మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం 4:69 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:69) ayat 69 in Telugu

4:69 Surah An-Nisa’ ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 69 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَن يُطِعِ ٱللَّهَ وَٱلرَّسُولَ فَأُوْلَٰٓئِكَ مَعَ ٱلَّذِينَ أَنۡعَمَ ٱللَّهُ عَلَيۡهِم مِّنَ ٱلنَّبِيِّـۧنَ وَٱلصِّدِّيقِينَ وَٱلشُّهَدَآءِ وَٱلصَّٰلِحِينَۚ وَحَسُنَ أُوْلَٰٓئِكَ رَفِيقٗا ﴾
[النِّسَاء: 69]

మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది

❮ Previous Next ❯

ترجمة: ومن يطع الله والرسول فأولئك مع الذين أنعم الله عليهم من النبيين, باللغة التيلجو

﴿ومن يطع الله والرسول فأولئك مع الذين أنعم الله عليهم من النبيين﴾ [النِّسَاء: 69]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaru allah ku mariyu pravaktaku vidheyulai untaro, alanti varu allah anugraham pondina pravaktalatonu satyavantulatonu, (allah) dharmam koraku pranalu kolpoyina amara virula (sahidula) tonu, sadvartanulatonu ceri untaru. Mariyu alanti vari sangatyam ento melainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu evaru allāh ku mariyu pravaktaku vidhēyulai uṇṭārō, alāṇṭi vāru allāh anugrahaṁ pondina pravaktalatōnū satyavantulatōnū, (allāh) dharmaṁ koraku prāṇālu kōlpōyina amara vīrula (ṣahīdula) tōnū, sadvartanulatōnū cēri uṇṭāru. Mariyu alāṇṭi vāri sāṅgatyaṁ entō mēlainadi
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అల్లాహ్‌కు, ప్రవక్త (సఅసం)కు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్‌ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్య సంధులతోనూ, షహీదులతోనూ, సద్వర్తనులతోనూ ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek