×

ఎవరైతే ఈ గ్రంథాన్ని అసత్యమని తిరస్కరించారో మరియు మేము మా సందేశహరులకు ఇచ్చి పంపిన దానిని 40:70 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:70) ayat 70 in Telugu

40:70 Surah Ghafir ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 70 - غَافِر - Page - Juz 24

﴿ٱلَّذِينَ كَذَّبُواْ بِٱلۡكِتَٰبِ وَبِمَآ أَرۡسَلۡنَا بِهِۦ رُسُلَنَاۖ فَسَوۡفَ يَعۡلَمُونَ ﴾
[غَافِر: 70]

ఎవరైతే ఈ గ్రంథాన్ని అసత్యమని తిరస్కరించారో మరియు మేము మా సందేశహరులకు ఇచ్చి పంపిన దానిని (తిరస్కరించారో), వారు తప్పక త్వరలోనే (తమ పర్యవసానం) తెలుసుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: الذين كذبوا بالكتاب وبما أرسلنا به رسلنا فسوف يعلمون, باللغة التيلجو

﴿الذين كذبوا بالكتاب وبما أرسلنا به رسلنا فسوف يعلمون﴾ [غَافِر: 70]

Abdul Raheem Mohammad Moulana
evaraite i granthanni asatyamani tiraskarincaro mariyu memu ma sandesaharulaku icci pampina danini (tiraskarincaro), varu tappaka tvaralone (tama paryavasanam) telusukuntaru
Abdul Raheem Mohammad Moulana
evaraitē ī granthānni asatyamani tiraskarin̄cārō mariyu mēmu mā sandēśaharulaku icci pampina dānini (tiraskarin̄cārō), vāru tappaka tvaralōnē (tama paryavasānaṁ) telusukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
వారు గ్రంథాన్ని, మా ప్రవక్తలతోపాటు పంపినదానిని కూడా ధిక్కరించారు. వారు త్వరలోనే (యదార్థం ఏమిటో) తెలుసుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek