Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 45 - المَائدة - Page - Juz 6
﴿وَكَتَبۡنَا عَلَيۡهِمۡ فِيهَآ أَنَّ ٱلنَّفۡسَ بِٱلنَّفۡسِ وَٱلۡعَيۡنَ بِٱلۡعَيۡنِ وَٱلۡأَنفَ بِٱلۡأَنفِ وَٱلۡأُذُنَ بِٱلۡأُذُنِ وَٱلسِّنَّ بِٱلسِّنِّ وَٱلۡجُرُوحَ قِصَاصٞۚ فَمَن تَصَدَّقَ بِهِۦ فَهُوَ كَفَّارَةٞ لَّهُۥۚ وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[المَائدة: 45]
﴿وكتبنا عليهم فيها أن النفس بالنفس والعين بالعين والأنف بالأنف والأذن بالأذن﴾ [المَائدة: 45]
Abdul Raheem Mohammad Moulana mariyu a grantham (taurat) lo variki memu: "Prananiki badulu pranam, kannuku badulu kannu, mukkuku badulu mukku, ceviki badulu cevi, pannuku badulu pannu mariyu gayalaku baduluga sarisamanamaina pratikaram vrasamu. Kani evaraina danini ksamiste, adi ataniki papapariharam (kaphphara)! Mariyu evaru allah avatarimpajesina sasanam prakaram tirpu ceyaro alanti varu! Vare durmargulu |
Abdul Raheem Mohammad Moulana mariyu ā granthaṁ (taurāt) lō vāriki mēmu: "Prāṇāniki badulu prāṇaṁ, kannuku badulu kannu, mukkuku badulu mukku, ceviki badulu cevi, pannuku badulu pannu mariyu gāyālaku badulugā sarisamānamaina pratīkāraṁ vrāśāmu. Kāni evarainā dānini kṣamistē, adi ataniki pāpaparihāraṁ (kaphphārā)! Mariyu evaru allāh avatarimpajēsina śāsanaṁ prakāraṁ tīrpu cēyarō alāṇṭi vāru! Vārē durmārgulu |
Muhammad Aziz Ur Rehman మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు |