×

నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ 5:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:44) ayat 44 in Telugu

5:44 Surah Al-Ma’idah ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 44 - المَائدة - Page - Juz 6

﴿إِنَّآ أَنزَلۡنَا ٱلتَّوۡرَىٰةَ فِيهَا هُدٗى وَنُورٞۚ يَحۡكُمُ بِهَا ٱلنَّبِيُّونَ ٱلَّذِينَ أَسۡلَمُواْ لِلَّذِينَ هَادُواْ وَٱلرَّبَّٰنِيُّونَ وَٱلۡأَحۡبَارُ بِمَا ٱسۡتُحۡفِظُواْ مِن كِتَٰبِ ٱللَّهِ وَكَانُواْ عَلَيۡهِ شُهَدَآءَۚ فَلَا تَخۡشَوُاْ ٱلنَّاسَ وَٱخۡشَوۡنِ وَلَا تَشۡتَرُواْ بِـَٔايَٰتِي ثَمَنٗا قَلِيلٗاۚ وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡكَٰفِرُونَ ﴾
[المَائدة: 44]

నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పు చేస్తూ ఉండేవారు. అదే విధంగా ధర్మ వేత్తలు (రబ్బానియ్యూన్) మరియు యూద మతాచారులు (అహ్ బార్ లు) కూడా (తీర్పు చేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు. కావున మీరు (యూదులారా) మానవులకు భయపడ కండి. నాకే భయపడండి. నా సూక్తులను (ఆయాత్ లను) స్వల్ప లాభాలకు అమ్ము కోకండి. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన (శాసనం) ప్రకారం తీర్పు చేయరో, అలాంటి వారే సత్యతిరస్కారులు

❮ Previous Next ❯

ترجمة: إنا أنـزلنا التوراة فيها هدى ونور يحكم بها النبيون الذين أسلموا للذين, باللغة التيلجو

﴿إنا أنـزلنا التوراة فيها هدى ونور يحكم بها النبيون الذين أسلموا للذين﴾ [المَائدة: 44]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu taurat nu (musapai) avatarimpajesamu. Andulo margadarsakatvam mariyu jyoti unnayi. Allah ku vidheyulaina (muslinlaina) pravaktalu danini anusarinci, yudula madhya tirpu cestu undevaru. Ade vidhanga dharma vettalu (rabbaniyyun) mariyu yuda matacarulu (ah bar lu) kuda (tirpu cestu undevaru). Endukante varu allah granthaniki raksakuluga mariyu daniki saksuluga niyamimpabadi undevaru. Kavuna miru (yudulara) manavulaku bhayapada kandi. Nake bhayapadandi. Na suktulanu (ayat lanu) svalpa labhalaku am'mu kokandi. Mariyu evaru allah avatarimpajesina (sasanam) prakaram tirpu ceyaro, alanti vare satyatiraskarulu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu taurāt nu (mūsāpai) avatarimpajēśāmu. Andulō mārgadarśakatvaṁ mariyu jyōti unnāyi. Allāh ku vidhēyulaina (muslinlaina) pravaktalu dānini anusarin̄ci, yūdula madhya tīrpu cēstū uṇḍēvāru. Adē vidhaṅgā dharma vēttalu (rabbāniyyūn) mariyu yūda matācārulu (ah bār lu) kūḍā (tīrpu cēstū uṇḍēvāru). Endukaṇṭē vāru allāh granthāniki rakṣakulugā mariyu dāniki sākṣulugā niyamimpabaḍi uṇḍēvāru. Kāvuna mīru (yūdulārā) mānavulaku bhayapaḍa kaṇḍi. Nākē bhayapaḍaṇḍi. Nā sūktulanu (āyāt lanu) svalpa lābhālaku am'mu kōkaṇḍi. Mariyu evaru allāh avatarimpajēsina (śāsanaṁ) prakāraṁ tīrpu cēyarō, alāṇṭi vārē satyatiraskārulu
Muhammad Aziz Ur Rehman
మేము తౌరాతు గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతీ ఉండేవి. ఈ తౌరాతు ఆధారంగానే ముస్లిములైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు. ఎందుకంటే దేవుని ఈ గ్రంథాన్ని రక్షించవలసిందిగా వారికి ఆజ్ఞాపించటం జరిగింది. దీనికి వారు సాక్షులుగా ఉండేవారు. కాబట్టి మీరు మనుషులకు భయపడకండి. నాకు మాత్రమే భయపడండి. నా వాక్యాలను కొద్దిపాటి వెలకు అమ్ముకోకండి. ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek