×

మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో 5:46 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:46) ayat 46 in Telugu

5:46 Surah Al-Ma’idah ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 46 - المَائدة - Page - Juz 6

﴿وَقَفَّيۡنَا عَلَىٰٓ ءَاثَٰرِهِم بِعِيسَى ٱبۡنِ مَرۡيَمَ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلتَّوۡرَىٰةِۖ وَءَاتَيۡنَٰهُ ٱلۡإِنجِيلَ فِيهِ هُدٗى وَنُورٞ وَمُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَهُدٗى وَمَوۡعِظَةٗ لِّلۡمُتَّقِينَ ﴾
[المَائدة: 46]

మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు ఈసా (ఏసును) పంపాము. మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా

❮ Previous Next ❯

ترجمة: وقفينا على آثارهم بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة, باللغة التيلجو

﴿وقفينا على آثارهم بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة﴾ [المَائدة: 46]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu vari (a pravaktala) adugu jadalanu (asarihim) anusarincevadu mariyu taurat lo migili unna satyanni dhrvaparace vadayina, maryam kumarudu isa (esunu) pampamu. Memu ataniki injil granthanni prasadincamu. Andulo margadarsakatvam mariyu jyoti unnayi mariyu adi taurat lo migili unna satyanni dhrvikaristundi mariyu daivabhiti gala variki margadarsakatvam mariyu hitopadesam kuda
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu vāri (ā pravaktala) aḍugu jāḍalanu (āsārihim) anusarin̄cēvāḍu mariyu taurāt lō migili unna satyānni dhr̥vaparacē vāḍayina, maryam kumāruḍu īsā (ēsunu) pampāmu. Mēmu ataniki in̄jīl granthānni prasādin̄cāmu. Andulō mārgadarśakatvaṁ mariyu jyōti unnāyi mariyu adi taurāt lō migili unna satyānni dhr̥vīkaristundi mariyu daivabhīti gala vāriki mārgadarśakatvaṁ mariyu hitōpadēśaṁ kūḍā
Muhammad Aziz Ur Rehman
ఆ ప్రవక్తల తరువాత మేము మర్యమ్‌ కుమారుడగు ఈసాను పంపాము. అతను తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేమతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతీ ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. అంతేకాదు, అది దైవభీతి కలవారికి ఆసాంతం మార్గదర్శిని మరియు హితబోధిని కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek