Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 110 - الأعرَاف - Page - Juz 9
﴿يُرِيدُ أَن يُخۡرِجَكُم مِّنۡ أَرۡضِكُمۡۖ فَمَاذَا تَأۡمُرُونَ ﴾
[الأعرَاف: 110]
﴿يريد أن يخرجكم من أرضكم فماذا تأمرون﴾ [الأعرَاف: 110]
Abdul Raheem Mohammad Moulana (Phir'aun annadu): "Itadu mim'malni mi bhumi nundi vedala gotta gorutunnadu. Ayite! Mi salaha emiti |
Abdul Raheem Mohammad Moulana (Phir'aun annāḍu): "Itaḍu mim'malni mī bhūmi nuṇḍi veḍala goṭṭa gōrutunnāḍu. Ayitē! Mī salahā ēmiṭi |
Muhammad Aziz Ur Rehman “మిమ్మల్ని మీ భూమి (దేశం) నుంచి వెళ్ళగొట్టాలని ఇతను కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి” (అని సంప్రతింపులు చేసుకున్నారు) |