×

మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో 7:8 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:8) ayat 8 in Telugu

7:8 Surah Al-A‘raf ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 8 - الأعرَاف - Page - Juz 8

﴿وَٱلۡوَزۡنُ يَوۡمَئِذٍ ٱلۡحَقُّۚ فَمَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[الأعرَاف: 8]

మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతలు

❮ Previous Next ❯

ترجمة: والوزن يومئذ الحق فمن ثقلت موازينه فأولئك هم المفلحون, باللغة التيلجو

﴿والوزن يومئذ الحق فمن ثقلت موازينه فأولئك هم المفلحون﴾ [الأعرَاف: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu a roju (karmala) tukam n'yayanga jarugutundi. Kavuna evari tunikalu baruvuga untayo alanti vare saphalikrtalu
Abdul Raheem Mohammad Moulana
mariyu ā rōju (karmala) tūkaṁ n'yāyaṅgā jarugutundi. Kāvuna evari tūnikalu baruvugā uṇṭāyō alāṇṭi vārē saphalīkr̥talu
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు బరువు (తూకం) కూడా సత్యమే. ఎవరి త్రాసు బరువుగా ఉంటుందో వారే సాఫల్యం పొందేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek