×

కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే 9:93 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:93) ayat 93 in Telugu

9:93 Surah At-Taubah ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 93 - التوبَة - Page - Juz 10

﴿۞ إِنَّمَا ٱلسَّبِيلُ عَلَى ٱلَّذِينَ يَسۡتَـٔۡذِنُونَكَ وَهُمۡ أَغۡنِيَآءُۚ رَضُواْ بِأَن يَكُونُواْ مَعَ ٱلۡخَوَالِفِ وَطَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ فَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[التوبَة: 93]

కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకునేదేమిటో) వారికి తెలియదు

❮ Previous Next ❯

ترجمة: إنما السبيل على الذين يستأذنونك وهم أغنياء رضوا بأن يكونوا مع الخوالف, باللغة التيلجو

﴿إنما السبيل على الذين يستأذنونك وهم أغنياء رضوا بأن يكونوا مع الخوالف﴾ [التوبَة: 93]

Abdul Raheem Mohammad Moulana
kani vastavaniki dhanavantulai kuda, venuka kurcunna varito undataniki istapadi, ninnu anumati adige varipai tappaka ninda galadu. Allah vari hrdayala mida mudra vesi unnadu, kavuna (tamu pogottukunedemito) variki teliyadu
Abdul Raheem Mohammad Moulana
kāni vāstavāniki dhanavantulai kūḍā, venuka kūrcunna vāritō uṇḍaṭāniki iṣṭapaḍi, ninnu anumati aḍigē vāripai tappaka ninda galadu. Allāh vāri hr̥dayāla mīda mudra vēsi unnāḍu, kāvuna (tāmu pōgoṭṭukunēdēmiṭō) vāriki teliyadu
Muhammad Aziz Ur Rehman
స్థితిమంతులై ఉండి కూడా నీ నుండి అనుమతిని కోరేవారిపై మాత్రం దోషం ఉంది. వారు ఇంటి పట్టున ఉండే ఆడవారి వెంట ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై అల్లాహ్‌ ముద్రవేశాడు. అందువల్ల వారు తెలుసుకోలేకపోతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek