Quran with Telugu translation - Surah At-Taubah ayat 94 - التوبَة - Page - Juz 11
﴿يَعۡتَذِرُونَ إِلَيۡكُمۡ إِذَا رَجَعۡتُمۡ إِلَيۡهِمۡۚ قُل لَّا تَعۡتَذِرُواْ لَن نُّؤۡمِنَ لَكُمۡ قَدۡ نَبَّأَنَا ٱللَّهُ مِنۡ أَخۡبَارِكُمۡۚ وَسَيَرَى ٱللَّهُ عَمَلَكُمۡ وَرَسُولُهُۥ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[التوبَة: 94]
﴿يعتذرون إليكم إذا رجعتم إليهم قل لا تعتذروا لن نؤمن لكم قد﴾ [التوبَة: 94]
Muhammad Aziz Ur Rehman మీరు వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, వారు మీ దగ్గరకు వచ్చి సాకులు చెబుతారు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను : “సాకులు చెప్పకండి. మీరు చెప్పే ఏ మాటనూ మేము నమ్మబోము. మీ సమాచారమంతా అల్లాహ్ మాకు తెలియజేశాడు. ఇక మీదట కూడా అల్లాహ్, ఆయన ప్రవక్త మీ కార్యకలాపాలను గమనిస్తూనే ఉంటారు. తరువాత మీరంతా గోచరాగోచర విషయాలన్నీ తెలిసిన వాని వైపుకు మరలింపబడతారు. మరి మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు.” |