Quran with Telugu translation - Surah At-Taubah ayat 92 - التوبَة - Page - Juz 10
﴿وَلَا عَلَى ٱلَّذِينَ إِذَا مَآ أَتَوۡكَ لِتَحۡمِلَهُمۡ قُلۡتَ لَآ أَجِدُ مَآ أَحۡمِلُكُمۡ عَلَيۡهِ تَوَلَّواْ وَّأَعۡيُنُهُمۡ تَفِيضُ مِنَ ٱلدَّمۡعِ حَزَنًا أَلَّا يَجِدُواْ مَا يُنفِقُونَ ﴾
[التوبَة: 92]
﴿ولا على الذين إذا ما أتوك لتحملهم قلت لا أجد ما أحملكم﴾ [التوبَة: 92]
Abdul Raheem Mohammad Moulana Mariyu evaraite ni vaddaku vacci vahanalu korinappudu nivu varito: "Na daggara mikivvataniki e vahanam ledu." Ani palikinappudu, kharcu ceyataniki tama daggara emi ledu kada ane cintato kanniru karcutu tirigi poyaro, alanti varipai kuda elanti ninda ledu |
Abdul Raheem Mohammad Moulana Mariyu evaraitē nī vaddaku vacci vāhanālu kōrinappuḍu nīvu vāritō: "Nā daggara mīkivvaṭāniki ē vāhanaṁ lēdu." Ani palikinappuḍu, kharcu cēyaṭāniki tama daggara ēmī lēdu kadā anē cintatō kannīru kārcutū tirigi pōyārō, alāṇṭi vāripai kūḍā elāṇṭi ninda lēdu |
Muhammad Aziz Ur Rehman నీ వద్దకు వచ్చి, తమకు వాహనాలు సమకూర్చమని విన్నవించుకునే వారిపై కూడా ఎలాంటి ఆక్షేపణలకు ఆస్కారంలేదు. “మీకు ఇవ్వటానికి నా వద్ద ఏ వాహనమూ లేదు” అని నువ్వు వారికి చెప్పినప్పుడు వారు దుఃఖవదనులౌతారు. వారి కళ్లల్లో నుంచి కన్నీరు ఉబికి వస్తుండగా (క్లిష్ట పరిస్థితిలో) ఖర్చుపెట్టడానికి తమ వద్ద ఏమీ లేనందుకు వారు విలపిస్తూ తిరిగి వెళ్ళిపోతారు |