×

తరువాత (చివరకు) మేము మా ప్రవక్తలను మరియు విశ్వసించిన వారిని కాపాడుతూ ఉంటాము. ఈ విధంగా 10:103 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:103) ayat 103 in Telugu

10:103 Surah Yunus ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 103 - يُونس - Page - Juz 11

﴿ثُمَّ نُنَجِّي رُسُلَنَا وَٱلَّذِينَ ءَامَنُواْۚ كَذَٰلِكَ حَقًّا عَلَيۡنَا نُنجِ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[يُونس: 103]

తరువాత (చివరకు) మేము మా ప్రవక్తలను మరియు విశ్వసించిన వారిని కాపాడుతూ ఉంటాము. ఈ విధంగా విశ్వాసులను కాపాడటం మా విధి

❮ Previous Next ❯

ترجمة: ثم ننجي رسلنا والذين آمنوا كذلك حقا علينا ننج المؤمنين, باللغة التيلجو

﴿ثم ننجي رسلنا والذين آمنوا كذلك حقا علينا ننج المؤمنين﴾ [يُونس: 103]

Abdul Raheem Mohammad Moulana
taruvata (civaraku) memu ma pravaktalanu mariyu visvasincina varini kapadutu untamu. I vidhanga visvasulanu kapadatam ma vidhi
Abdul Raheem Mohammad Moulana
taruvāta (civaraku) mēmu mā pravaktalanu mariyu viśvasin̄cina vārini kāpāḍutū uṇṭāmu. Ī vidhaṅgā viśvāsulanu kāpāḍaṭaṁ mā vidhi
Muhammad Aziz Ur Rehman
మరి మేము మా ప్రవక్తలను, విశ్వసించినవారిని కాపాడేవారము. అదే విధంగా విశ్వసించిన వారిని కాపాడటం మా విధి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek