×

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహం 10:104 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:104) ayat 104 in Telugu

10:104 Surah Yunus ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 104 - يُونس - Page - Juz 11

﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِن كُنتُمۡ فِي شَكّٖ مِّن دِينِي فَلَآ أَعۡبُدُ ٱلَّذِينَ تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ وَلَٰكِنۡ أَعۡبُدُ ٱللَّهَ ٱلَّذِي يَتَوَفَّىٰكُمۡۖ وَأُمِرۡتُ أَنۡ أَكُونَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[يُونس: 104]

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వారిని నేనెన్నడూ ఆరాధించను. అంతేకాదు, నేను అల్లాహ్ నే ఆరాధిస్తాను. ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని ఆదేశించబడ్డాను

❮ Previous Next ❯

ترجمة: قل ياأيها الناس إن كنتم في شك من ديني فلا أعبد الذين, باللغة التيلجو

﴿قل ياأيها الناس إن كنتم في شك من ديني فلا أعبد الذين﴾ [يُونس: 104]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Ila anu: "O manavulara! Na dharmanni gurinci miku elanti sandeham unna allah nu vadali miru aradhince varini nenennadu aradhincanu. Antekadu, nenu allah ne aradhistanu. Ayane mim'malni maranimpajestadu. Mariyu nenu visvasulalo okadiga undalani adesincabaddanu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Ilā anu: "Ō mānavulārā! Nā dharmānni gurin̄ci mīku elāṇṭi sandēhaṁ unnā allāh nu vadali mīru ārādhin̄cē vārini nēnennaḍū ārādhin̄canu. Antēkādu, nēnu allāh nē ārādhistānu. Āyanē mim'malni maraṇimpajēstāḍu. Mariyu nēnu viśvāsulalō okaḍigā uṇḍālani ādēśin̄cabaḍḍānu
Muhammad Aziz Ur Rehman
(ప్రవక్తా!) వారికి చెప్పు: “ప్రజలారా! నాధర్మం పట్ల మీకు సందేహం ఉంటే (వినండి), అల్లాహ్‌ను వదలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను. అయితే మీప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాహ్‌ను నేను ఆరాధిస్తున్నాను. విశ్వసించేవారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek