×

ఇప్పుడు వారు, తమకు పూర్వం గతించిన వారికి సంభవించిన దినాల కోసం తప్ప మరి దేని 10:102 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:102) ayat 102 in Telugu

10:102 Surah Yunus ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 102 - يُونس - Page - Juz 11

﴿فَهَلۡ يَنتَظِرُونَ إِلَّا مِثۡلَ أَيَّامِ ٱلَّذِينَ خَلَوۡاْ مِن قَبۡلِهِمۡۚ قُلۡ فَٱنتَظِرُوٓاْ إِنِّي مَعَكُم مِّنَ ٱلۡمُنتَظِرِينَ ﴾
[يُونس: 102]

ఇప్పుడు వారు, తమకు పూర్వం గతించిన వారికి సంభవించిన దినాల కోసం తప్ప మరి దేని కోసం నిరీక్షిస్తున్నారు? వారితో అను: "మీరూ నిరీక్షించండి! నిశ్చయంగా, నేను కూడా మీతో పాటే నిరీక్షిస్తాను

❮ Previous Next ❯

ترجمة: فهل ينتظرون إلا مثل أيام الذين خلوا من قبلهم قل فانتظروا إني, باللغة التيلجو

﴿فهل ينتظرون إلا مثل أيام الذين خلوا من قبلهم قل فانتظروا إني﴾ [يُونس: 102]

Abdul Raheem Mohammad Moulana
ippudu varu, tamaku purvam gatincina variki sambhavincina dinala kosam tappa mari deni kosam niriksistunnaru? Varito anu: "Miru niriksincandi! Niscayanga, nenu kuda mito pate niriksistanu
Abdul Raheem Mohammad Moulana
ippuḍu vāru, tamaku pūrvaṁ gatin̄cina vāriki sambhavin̄cina dināla kōsaṁ tappa mari dēni kōsaṁ nirīkṣistunnāru? Vāritō anu: "Mīrū nirīkṣin̄caṇḍi! Niścayaṅgā, nēnu kūḍā mītō pāṭē nirīkṣistānu
Muhammad Aziz Ur Rehman
బహుశా వీళ్లు తమకు పూర్వం గతించిన వారికి ఎదురయిన సంఘటనల లాంటి వాటికోసం ఎదురుచూస్తున్నారేమో! ”సరే. అలా అయితే మీరూ నిరీక్షించండి. మీతోపాటే నేనూ నిరీక్షిస్తాను” అని (ఓప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek