×

మరియు వారిలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మేవారున్నారు మరికొందరు దీనిని నమ్మనివారున్నారు. మరియు 10:40 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:40) ayat 40 in Telugu

10:40 Surah Yunus ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 40 - يُونس - Page - Juz 11

﴿وَمِنۡهُم مَّن يُؤۡمِنُ بِهِۦ وَمِنۡهُم مَّن لَّا يُؤۡمِنُ بِهِۦۚ وَرَبُّكَ أَعۡلَمُ بِٱلۡمُفۡسِدِينَ ﴾
[يُونس: 40]

మరియు వారిలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మేవారున్నారు మరికొందరు దీనిని నమ్మనివారున్నారు. మరియు దౌర్జన్యపరులు ఎవరో నీ ప్రభువుకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ومنهم من يؤمن به ومنهم من لا يؤمن به وربك أعلم بالمفسدين, باللغة التيلجو

﴿ومنهم من يؤمن به ومنهم من لا يؤمن به وربك أعلم بالمفسدين﴾ [يُونس: 40]

Abdul Raheem Mohammad Moulana
mariyu varilo kondaru dinini (i khur'an nu) nam'mevarunnaru marikondaru dinini nam'manivarunnaru. Mariyu daurjan'yaparulu evaro ni prabhuvuku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilō kondaru dīnini (ī khur'ān nu) nam'mēvārunnāru marikondaru dīnini nam'manivārunnāru. Mariyu daurjan'yaparulu evarō nī prabhuvuku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు. మరి కొందరు దీనిని విశ్వసించరు. కల్లోల జనకులగురించి నీ ప్రభువుకు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek