Quran with Telugu translation - Surah Yunus ayat 39 - يُونس - Page - Juz 11
﴿بَلۡ كَذَّبُواْ بِمَا لَمۡ يُحِيطُواْ بِعِلۡمِهِۦ وَلَمَّا يَأۡتِهِمۡ تَأۡوِيلُهُۥۚ كَذَٰلِكَ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۖ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلظَّٰلِمِينَ ﴾
[يُونس: 39]
﴿بل كذبوا بما لم يحيطوا بعلمه ولما يأتهم تأويله كذلك كذب الذين﴾ [يُونس: 39]
Abdul Raheem Mohammad Moulana kani varu - dani jnananni imudcukonaka munde mariyu dana vyakhyanam vari vaddaku rakamunde - danini abad'dhamani tiraskarincaru. Viriki purvamunna varu kuda i vidhangane abad'dhamani tiraskarincaru. Kavuna, cusara! A durmargula mugimpu ela jarigindo |
Abdul Raheem Mohammad Moulana kāni vāru - dāni jñānānni imuḍcukonaka mundē mariyu dāna vyākhyānaṁ vāri vaddaku rākamundē - dānini abad'dhamani tiraskarin̄cāru. Vīriki pūrvamunna vāru kūḍā ī vidhaṅgānē abad'dhamani tiraskarin̄cāru. Kāvuna, cūśārā! Ā durmārgula mugimpu elā jarigindō |
Muhammad Aziz Ur Rehman పైగా వారు తమ జ్ఞానపరిధిలోకి తీసుకోని దానిని అసత్యమని ధిక్కరించారు. ఇంకా దాని అంతిమ ఫలితం వారి ముందుకు రాలేదు. వారికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కరించారు. మరి ఆ దుర్మార్గులకు పట్టిన గతేమిటో చూడు |