×

మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే, వారితో అను: "నా కర్మలు నాకు మరియు 10:41 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:41) ayat 41 in Telugu

10:41 Surah Yunus ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 41 - يُونس - Page - Juz 11

﴿وَإِن كَذَّبُوكَ فَقُل لِّي عَمَلِي وَلَكُمۡ عَمَلُكُمۡۖ أَنتُم بَرِيٓـُٔونَ مِمَّآ أَعۡمَلُ وَأَنَا۠ بَرِيٓءٞ مِّمَّا تَعۡمَلُونَ ﴾
[يُونس: 41]

మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే, వారితో అను: "నా కర్మలు నాకు మరియు మీ కర్మలు మీకు. నా కర్మలకు మీరు బాధ్యులు కారు మరియు మీ కర్మలకు నేను బాధ్యుడను కాను

❮ Previous Next ❯

ترجمة: وإن كذبوك فقل لي عملي ولكم عملكم أنتم بريئون مما أعمل وأنا, باللغة التيلجو

﴿وإن كذبوك فقل لي عملي ولكم عملكم أنتم بريئون مما أعمل وأنا﴾ [يُونس: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela varu ninnu asatyudavani tiraskariste, varito anu: "Na karmalu naku mariyu mi karmalu miku. Na karmalaku miru badhyulu karu mariyu mi karmalaku nenu badhyudanu kanu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa vāru ninnu asatyuḍavani tiraskaristē, vāritō anu: "Nā karmalu nāku mariyu mī karmalu mīku. Nā karmalaku mīru bādhyulu kāru mariyu mī karmalaku nēnu bādhyuḍanu kānu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వారు నిన్ను ధిక్కరిస్తూనే ఉంటే, “నా పని నాది. మీ పని మీది. నా పనుల బాధ్యత మీపై లేదు. మీ పనుల బాధ్యత నాపై లేదు”అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek