Quran with Telugu translation - Surah Yunus ayat 88 - يُونس - Page - Juz 11
﴿وَقَالَ مُوسَىٰ رَبَّنَآ إِنَّكَ ءَاتَيۡتَ فِرۡعَوۡنَ وَمَلَأَهُۥ زِينَةٗ وَأَمۡوَٰلٗا فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا رَبَّنَا لِيُضِلُّواْ عَن سَبِيلِكَۖ رَبَّنَا ٱطۡمِسۡ عَلَىٰٓ أَمۡوَٰلِهِمۡ وَٱشۡدُدۡ عَلَىٰ قُلُوبِهِمۡ فَلَا يُؤۡمِنُواْ حَتَّىٰ يَرَوُاْ ٱلۡعَذَابَ ٱلۡأَلِيمَ ﴾
[يُونس: 88]
﴿وقال موسى ربنا إنك آتيت فرعون وملأه زينة وأموالا في الحياة الدنيا﴾ [يُونس: 88]
Abdul Raheem Mohammad Moulana musa ila prarthincadu: "O ma prabhu! Niscayanga, nivu phir'aun ku mariyu atani nayakulaku ihaloka jivitanlo vaibhavam mariyu sampadalanu prasadincavu. O ma prabhu! Varini (prajalanu) ni margam nundi tappincatanika ivi? O ma prabhu! Vari sampadalanu dhvansam ceyi, vari hrdayalapai kathinavasthanu kalugajeyi, endukante varu kathina siksanu cusentavaraku visvasincaru |
Abdul Raheem Mohammad Moulana mūsā ilā prārthin̄cāḍu: "Ō mā prabhū! Niścayaṅgā, nīvu phir'aun ku mariyu atani nāyakulaku ihalōka jīvitanlō vaibhavaṁ mariyu sampadalanu prasādin̄cāvu. Ō mā prabhū! Vārini (prajalanu) nī mārgaṁ nuṇḍi tappin̄caṭānikā ivi? Ō mā prabhū! Vāri sampadalanu dhvansaṁ cēyi, vāri hr̥dayālapai kaṭhināvasthanu kalugajēyi, endukaṇṭē vāru kaṭhina śikṣanu cūsēntavaraku viśvasin̄caru |
Muhammad Aziz Ur Rehman మూసా ఇలా విన్నవించుకున్నాడు : “మా ప్రభూ! నీవు ఫిరౌనుకు, అతని సర్దారులకు ప్రపంచ జీవితంలో అందమైన సాధన సంపత్తులను, ఐశ్వర్యాన్నీ ఇచ్చావు. వారు ప్రజలను నీమార్గం నుంచి తప్పించటానికే ఇదంతా ఇచ్చావా ప్రభూ!? మాప్రభూ! వారి సిరిసంపదలను సర్వనాశనం చెయ్యి! బాధాకరమైన శిక్షను చూసేవరకూ వారు విశ్వసించకుండా ఉండేలా వారిగుండెలను కఠినమైనవి గానేఉంచు.” |