×

మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మీరు, మీ 10:87 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:87) ayat 87 in Telugu

10:87 Surah Yunus ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 87 - يُونس - Page - Juz 11

﴿وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰ وَأَخِيهِ أَن تَبَوَّءَا لِقَوۡمِكُمَا بِمِصۡرَ بُيُوتٗا وَٱجۡعَلُواْ بُيُوتَكُمۡ قِبۡلَةٗ وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَۗ وَبَشِّرِ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[يُونس: 87]

మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మీరు, మీ జాతివారి కొరకు ఈజిప్టులో గృహాలను సమకూర్చుకోండి. మరియు మీ గృహాలను, ప్రార్థనా స్థలాలుగా చేసుకొని నమాజ్ లను స్థాపించండి. మరియు విశ్వాసులకు శుభవార్తలు ఇవ్వు

❮ Previous Next ❯

ترجمة: وأوحينا إلى موسى وأخيه أن تبوآ لقومكما بمصر بيوتا واجعلوا بيوتكم قبلة, باللغة التيلجو

﴿وأوحينا إلى موسى وأخيه أن تبوآ لقومكما بمصر بيوتا واجعلوا بيوتكم قبلة﴾ [يُونس: 87]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu musaku mariyu atani sodaruniki ila divyajnanam (vahi) pampamu: "Miru, mi jativari koraku ijiptulo grhalanu samakurcukondi. Mariyu mi grhalanu, prarthana sthalaluga cesukoni namaj lanu sthapincandi. Mariyu visvasulaku subhavartalu ivvu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu mūsāku mariyu atani sōdaruniki ilā divyajñānaṁ (vahī) pampāmu: "Mīru, mī jātivāri koraku ījipṭulō gr̥hālanu samakūrcukōṇḍi. Mariyu mī gr̥hālanu, prārthanā sthalālugā cēsukoni namāj lanu sthāpin̄caṇḍi. Mariyu viśvāsulaku śubhavārtalu ivvu
Muhammad Aziz Ur Rehman
“మీరిద్దరూ మీ వాళ్ళకోసం ఈజిప్టులో నివాసగృహాలను ఏర్పాటు చేయండి. ఆ ఇళ్లు ఖిబ్లా దిశలో ఉండేట్లు చూసుకోండి. నమాజును నెలకొల్పండి. (మూసా!) నీవు విశ్వాసులకు శుభవార్తను అందజేయి” అని మేము మూసాకు, అతని సోదరునికీ వహీ పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek