×

మరియు ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచర విషయాలు కేవలం అల్లాహ్ కే 11:123 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:123) ayat 123 in Telugu

11:123 Surah Hud ayat 123 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 123 - هُود - Page - Juz 12

﴿وَلِلَّهِ غَيۡبُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَإِلَيۡهِ يُرۡجَعُ ٱلۡأَمۡرُ كُلُّهُۥ فَٱعۡبُدۡهُ وَتَوَكَّلۡ عَلَيۡهِۚ وَمَا رَبُّكَ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ ﴾
[هُود: 123]

మరియు ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచర విషయాలు కేవలం అల్లాహ్ కే తెలుసు. మరియు సర్వ విషయాలు ఆయన వద్దకే మరలింపబడతాయి కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయననే నమ్ముకోండి. మరియు మీరు చేసే కర్మలు నీ ప్రభువు ఎరుగకుండా లేడు

❮ Previous Next ❯

ترجمة: ولله غيب السموات والأرض وإليه يرجع الأمر كله فاعبده وتوكل عليه وما, باللغة التيلجو

﴿ولله غيب السموات والأرض وإليه يرجع الأمر كله فاعبده وتوكل عليه وما﴾ [هُود: 123]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasala yokka mariyu bhumi yokka sarva agocara visayalu kevalam allah ke telusu. Mariyu sarva visayalu ayana vaddake maralimpabadatayi kavuna miru ayanane aradhincandi mariyu ayanane nam'mukondi. Mariyu miru cese karmalu ni prabhuvu erugakunda ledu
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśāla yokka mariyu bhūmi yokka sarva agōcara viṣayālu kēvalaṁ allāh kē telusu. Mariyu sarva viṣayālu āyana vaddakē maralimpabaḍatāyi kāvuna mīru āyananē ārādhin̄caṇḍi mariyu āyananē nam'mukōṇḍi. Mariyu mīru cēsē karmalu nī prabhuvu erugakuṇḍā lēḍu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల రహస్య జ్ఞానం అల్లాహ్‌ వద్దనే ఉంది. సమస్త వ్యవహారాలూ ఆయన వైపుకే మరలించబడతాయి. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు ఆయన్నే ఆరాధించాలి. ఆయన్నేనమ్ముకోవాలి. మీరు చేసే పనులు అల్లాహ్‌కు తెలియకుండా లేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek