×

వారెన్నడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. చూడండి! వాస్తవానికి, సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. 11:68 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:68) ayat 68 in Telugu

11:68 Surah Hud ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 68 - هُود - Page - Juz 12

﴿كَأَن لَّمۡ يَغۡنَوۡاْ فِيهَآۗ أَلَآ إِنَّ ثَمُودَاْ كَفَرُواْ رَبَّهُمۡۗ أَلَا بُعۡدٗا لِّثَمُودَ ﴾
[هُود: 68]

వారెన్నడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. చూడండి! వాస్తవానికి, సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. కాబట్టి చూశారా! సమూద్ వారెలా దూరమై పోయారో (నశించి పోయారో)

❮ Previous Next ❯

ترجمة: كأن لم يغنوا فيها ألا إن ثمود كفروا ربهم ألا بعدا لثمود, باللغة التيلجو

﴿كأن لم يغنوا فيها ألا إن ثمود كفروا ربهم ألا بعدا لثمود﴾ [هُود: 68]

Abdul Raheem Mohammad Moulana
varennadu akkada nivasincane ledannatluga. Cudandi! Vastavaniki, samud jati varu tama prabhuvunu tiraskarincaru. Kabatti cusara! Samud varela duramai poyaro (nasinci poyaro)
Abdul Raheem Mohammad Moulana
vārennaḍū akkaḍa nivasin̄canē lēdannaṭlugā. Cūḍaṇḍi! Vāstavāniki, samūd jāti vāru tama prabhuvunu tiraskarin̄cāru. Kābaṭṭi cūśārā! Samūd vārelā dūramai pōyārō (naśin̄ci pōyārō)
Muhammad Aziz Ur Rehman
అసలు వారెప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా! తెలుసుకోండి! సమూద్‌ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి! సమూద్‌ జాతి వారు (దైవకారుణ్యానికి) దూరం చేయబడ్డారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek