×

మరియు వాస్తవానికి మా దూతలు శుభవార్త తీసుకొని ఇబ్రాహీమ్ వద్దకు వచ్చారు. వారు అన్నారు: "నీకు 11:69 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:69) ayat 69 in Telugu

11:69 Surah Hud ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 69 - هُود - Page - Juz 12

﴿وَلَقَدۡ جَآءَتۡ رُسُلُنَآ إِبۡرَٰهِيمَ بِٱلۡبُشۡرَىٰ قَالُواْ سَلَٰمٗاۖ قَالَ سَلَٰمٞۖ فَمَا لَبِثَ أَن جَآءَ بِعِجۡلٍ حَنِيذٖ ﴾
[هُود: 69]

మరియు వాస్తవానికి మా దూతలు శుభవార్త తీసుకొని ఇబ్రాహీమ్ వద్దకు వచ్చారు. వారు అన్నారు: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అతను: "మీకూ శాంతి కలుగు గాక (సలాం)!" అని జవాబిచ్చాడు. తరువాత అతను అతి త్వరగా, వేపిన దూడను (వారి ఆతిథ్యానికి) తీసుకొని వచ్చాడు

❮ Previous Next ❯

ترجمة: ولقد جاءت رسلنا إبراهيم بالبشرى قالوا سلاما قال سلام فما لبث أن, باللغة التيلجو

﴿ولقد جاءت رسلنا إبراهيم بالبشرى قالوا سلاما قال سلام فما لبث أن﴾ [هُود: 69]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki ma dutalu subhavarta tisukoni ibrahim vaddaku vaccaru. Varu annaru: "Niku santi kalugu gaka (salam)!" Atanu: "Miku santi kalugu gaka (salam)!" Ani javabiccadu. Taruvata atanu ati tvaraga, vepina dudanu (vari atithyaniki) tisukoni vaccadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mā dūtalu śubhavārta tīsukoni ibrāhīm vaddaku vaccāru. Vāru annāru: "Nīku śānti kalugu gāka (salāṁ)!" Atanu: "Mīkū śānti kalugu gāka (salāṁ)!" Ani javābiccāḍu. Taruvāta atanu ati tvaragā, vēpina dūḍanu (vāri ātithyāniki) tīsukoni vaccāḍu
Muhammad Aziz Ur Rehman
మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకుని ఇబ్రాహీము దగ్గరకు వెళ్ళారు. అతనికి ‘సలామ్‌’ చేశారు. అతను కూడా ‘ప్రతి సలాం’ చేశాడు. మరి అతను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేపిన ఆవుదూడను తెచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek