×

అప్పుడు ఇబ్రాహీమ్ భయం దూరమై, అతనికి (సంతానపు) శుభవార్త అందిన తరువాత, అతను లూత్ జాతి 11:74 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:74) ayat 74 in Telugu

11:74 Surah Hud ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 74 - هُود - Page - Juz 12

﴿فَلَمَّا ذَهَبَ عَنۡ إِبۡرَٰهِيمَ ٱلرَّوۡعُ وَجَآءَتۡهُ ٱلۡبُشۡرَىٰ يُجَٰدِلُنَا فِي قَوۡمِ لُوطٍ ﴾
[هُود: 74]

అప్పుడు ఇబ్రాహీమ్ భయం దూరమై, అతనికి (సంతానపు) శుభవార్త అందిన తరువాత, అతను లూత్ జాతి వారి కొరకు మాతో వాదించసాగాడు

❮ Previous Next ❯

ترجمة: فلما ذهب عن إبراهيم الروع وجاءته البشرى يجادلنا في قوم لوط, باللغة التيلجو

﴿فلما ذهب عن إبراهيم الروع وجاءته البشرى يجادلنا في قوم لوط﴾ [هُود: 74]

Abdul Raheem Mohammad Moulana
appudu ibrahim bhayam duramai, ataniki (santanapu) subhavarta andina taruvata, atanu lut jati vari koraku mato vadincasagadu
Abdul Raheem Mohammad Moulana
appuḍu ibrāhīm bhayaṁ dūramai, ataniki (santānapu) śubhavārta andina taruvāta, atanu lūt jāti vāri koraku mātō vādin̄casāgāḍu
Muhammad Aziz Ur Rehman
ఇబ్రాహీము భయాందోళనలు తొలగిపోయి, శుభవార్త కూడా అతనికి అందిన మీదట, అతను లూత్‌ జాతి వారి విషయంలో మాతో వాదించసాగాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek