×

వారన్నారు: "అల్లాహ్ ఉత్తరువు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ (ఇబ్రాహీమ్) గృహస్థులారా! మీపై అల్లాహ్ కారుణ్యం 11:73 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:73) ayat 73 in Telugu

11:73 Surah Hud ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 73 - هُود - Page - Juz 12

﴿قَالُوٓاْ أَتَعۡجَبِينَ مِنۡ أَمۡرِ ٱللَّهِۖ رَحۡمَتُ ٱللَّهِ وَبَرَكَٰتُهُۥ عَلَيۡكُمۡ أَهۡلَ ٱلۡبَيۡتِۚ إِنَّهُۥ حَمِيدٞ مَّجِيدٞ ﴾
[هُود: 73]

వారన్నారు: "అల్లాహ్ ఉత్తరువు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ (ఇబ్రాహీమ్) గృహస్థులారా! మీపై అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాశీస్సులు ఉన్నాయి! నిశ్చయంగా, ఆయనే సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహత్వపూర్ణుడు

❮ Previous Next ❯

ترجمة: قالوا أتعجبين من أمر الله رحمة الله وبركاته عليكم أهل البيت إنه, باللغة التيلجو

﴿قالوا أتعجبين من أمر الله رحمة الله وبركاته عليكم أهل البيت إنه﴾ [هُود: 73]

Abdul Raheem Mohammad Moulana
Varannaru: "Allah uttaruvu visayanlo miru ascaryapadutunnara? O (ibrahim) grhasthulara! Mipai allah karunyam mariyu ayana subhasis'sulu unnayi! Niscayanga, ayane sarva stotralaku ar'hudu, mahatvapurnudu
Abdul Raheem Mohammad Moulana
Vārannāru: "Allāh uttaruvu viṣayanlō mīru āścaryapaḍutunnārā? Ō (ibrāhīm) gr̥hasthulārā! Mīpai allāh kāruṇyaṁ mariyu āyana śubhāśīs'sulu unnāyi! Niścayaṅgā, āyanē sarva stōtrālaku ar'huḍu, mahatvapūrṇuḍu
Muhammad Aziz Ur Rehman
దానికి దైవదూతలు, “నువ్వు దైవ శక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా?! (ఇబ్రాహీము) ఇంటివారలారా! మీపై అల్లాహ్‌ కారుణ్యం, ఆయన శుభాలు కురియుగాక! నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, మహాఘనత కలవాడు” అని చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek