×

మరియు అతనిని కొన్న ఈజిప్టు (మిస్ర్) వాసి తన భార్యతో అన్నాడు: "ఇతనిని గౌరవంగా ఉంచుకో! 12:21 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:21) ayat 21 in Telugu

12:21 Surah Yusuf ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 21 - يُوسُف - Page - Juz 12

﴿وَقَالَ ٱلَّذِي ٱشۡتَرَىٰهُ مِن مِّصۡرَ لِٱمۡرَأَتِهِۦٓ أَكۡرِمِي مَثۡوَىٰهُ عَسَىٰٓ أَن يَنفَعَنَآ أَوۡ نَتَّخِذَهُۥ وَلَدٗاۚ وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي ٱلۡأَرۡضِ وَلِنُعَلِّمَهُۥ مِن تَأۡوِيلِ ٱلۡأَحَادِيثِۚ وَٱللَّهُ غَالِبٌ عَلَىٰٓ أَمۡرِهِۦ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[يُوسُف: 21]

మరియు అతనిని కొన్న ఈజిప్టు (మిస్ర్) వాసి తన భార్యతో అన్నాడు: "ఇతనిని గౌరవంగా ఉంచుకో! బహుశా ఇతను మనకు లాభదాయకుడు కావచ్చు! లేదా మనం ఇతనిని కొడుకుగా చేసుకోవచ్చు!" మరియు ఈ విధంగా మేము యూసుఫ్ ను భూమిపై స్థానమిచ్చి అతనికి సంఘనల గూఢార్థాన్ని (స్వప్నాల భావాన్ని) తెలియజేసే (విద్యను) నేర్పాము. అల్లాహ్ తన కార్యాన్ని పూర్తి చేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని చాలా మందికి ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: وقال الذي اشتراه من مصر لامرأته أكرمي مثواه عسى أن ينفعنا أو, باللغة التيلجو

﴿وقال الذي اشتراه من مصر لامرأته أكرمي مثواه عسى أن ينفعنا أو﴾ [يُوسُف: 21]

Abdul Raheem Mohammad Moulana
mariyu atanini konna ijiptu (misr) vasi tana bharyato annadu: "Itanini gauravanga uncuko! Bahusa itanu manaku labhadayakudu kavaccu! Leda manam itanini kodukuga cesukovaccu!" Mariyu i vidhanga memu yusuph nu bhumipai sthanamicci ataniki sanghanala gudharthanni (svapnala bhavanni) teliyajese (vidyanu) nerpamu. Allah tana karyanni purti ceyagala sakti kaligi unnadu, kani cala mandiki idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu atanini konna ījipṭu (misr) vāsi tana bhāryatō annāḍu: "Itanini gauravaṅgā un̄cukō! Bahuśā itanu manaku lābhadāyakuḍu kāvaccu! Lēdā manaṁ itanini koḍukugā cēsukōvaccu!" Mariyu ī vidhaṅgā mēmu yūsuph nu bhūmipai sthānamicci ataniki saṅghanala gūḍhārthānni (svapnāla bhāvānni) teliyajēsē (vidyanu) nērpāmu. Allāh tana kāryānni pūrti cēyagala śakti kaligi unnāḍu, kāni cālā mandiki idi teliyadu
Muhammad Aziz Ur Rehman
ఈజిప్టు వారిలో యూసుఫును కొన్న వ్యక్తి తన భార్యతో, “ఇతన్నిగౌరవాదరణలతో ఉంచు. బహుశా ఇతని వల్ల మనకు లాభం కలగవచ్చు. లేదా ఇతన్ని మనం మన కొడుకుగా నయినా చేసుకోవచ్చు” అన్నాడు. ఈ విధంగా మేము, స్వప్నాల సారాన్ని గ్రహించే విద్యను నేర్పడానికి ఈజిప్టు భూభాగంపై యూసుఫ్‌కు నిలదొక్కుకునే అవకాశం కల్పించాము. అల్లాహ్‌ తన నిర్ణయాన్ని అమలు పరచి తీరుతాడు. కాని ప్రజలలో చాలామందికి ఈ విషయం తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek