Quran with Telugu translation - Surah Yusuf ayat 22 - يُوسُف - Page - Juz 12
﴿وَلَمَّا بَلَغَ أَشُدَّهُۥٓ ءَاتَيۡنَٰهُ حُكۡمٗا وَعِلۡمٗاۚ وَكَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ﴾
[يُوسُف: 22]
﴿ولما بلغ أشده آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين﴾ [يُوسُف: 22]
Abdul Raheem Mohammad Moulana mariyu atanu tana nindu yavvananiki cerukunnapudu, memu ataniki vivekanni mariyu jnananni prasadincamu. Mariyu i vidhanga memu sajjanulaku pratiphalamu nosangutamu |
Abdul Raheem Mohammad Moulana mariyu atanu tana niṇḍu yavvanāniki cērukunnapuḍu, mēmu ataniki vivēkānni mariyu jñānānni prasādin̄cāmu. Mariyu ī vidhaṅgā mēmu sajjanulaku pratiphalamu nosaṅgutāmu |
Muhammad Aziz Ur Rehman మరి అతను (యూసుఫ్) నిండు యౌవనదశకు చేరుకున్నప్పుడు మేమతనికి నిర్ణయం గైకునే శక్తినీ, జ్ఞానాన్నీ ప్రసాదించాము. సదాచార సంపన్నులకు మేము ఈ విధంగానే ప్రతిఫలాన్నిఅనుగ్రహిస్తాము |