×

మరియు వారు స్వల్ప ధరకు, కొన్ని దిర్హములకు మాత్రమే అతనిని అమ్ముకున్నారు. మరియు అసలు వారు 12:20 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:20) ayat 20 in Telugu

12:20 Surah Yusuf ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 20 - يُوسُف - Page - Juz 12

﴿وَشَرَوۡهُ بِثَمَنِۭ بَخۡسٖ دَرَٰهِمَ مَعۡدُودَةٖ وَكَانُواْ فِيهِ مِنَ ٱلزَّٰهِدِينَ ﴾
[يُوسُف: 20]

మరియు వారు స్వల్ప ధరకు, కొన్ని దిర్హములకు మాత్రమే అతనిని అమ్ముకున్నారు. మరియు అసలు వారు అతనికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదు

❮ Previous Next ❯

ترجمة: وشروه بثمن بخس دراهم معدودة وكانوا فيه من الزاهدين, باللغة التيلجو

﴿وشروه بثمن بخس دراهم معدودة وكانوا فيه من الزاهدين﴾ [يُوسُف: 20]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varu svalpa dharaku, konni dir'hamulaku matrame atanini am'mukunnaru. Mariyu asalu varu ataniki elanti pradhan'yatanivvaledu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāru svalpa dharaku, konni dir'hamulaku mātramē atanini am'mukunnāru. Mariyu asalu vāru ataniki elāṇṭi prādhān'yatanivvalēdu
Muhammad Aziz Ur Rehman
వాళ్ళు అతన్ని అతి తక్కువ ధరకు, అనగా కొన్నిదిర్హములకే అమ్మేశారు. ఎందుకంటే యూసుఫ్‌ వ్యవహారంలో వారికి అంతగా ఆసక్తి లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek