×

ఏమీ? నీ ప్రభువు నుండి నీపై అవతరింప జేయబడినది (ఈ సందేశం) సత్యమని తెలుసుకున్నవాడు, గ్రుడ్డివానితో 13:19 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:19) ayat 19 in Telugu

13:19 Surah Ar-Ra‘d ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 19 - الرَّعد - Page - Juz 13

﴿۞ أَفَمَن يَعۡلَمُ أَنَّمَآ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَ ٱلۡحَقُّ كَمَنۡ هُوَ أَعۡمَىٰٓۚ إِنَّمَا يَتَذَكَّرُ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ﴾
[الرَّعد: 19]

ఏమీ? నీ ప్రభువు నుండి నీపై అవతరింప జేయబడినది (ఈ సందేశం) సత్యమని తెలుసుకున్నవాడు, గ్రుడ్డివానితో సమానుడా? నిశ్చయంగా, బుద్ధిమంతులే ఇది (ఈ విషయం) గ్రహించగలరు

❮ Previous Next ❯

ترجمة: أفمن يعلم أنما أنـزل إليك من ربك الحق كمن هو أعمى إنما, باللغة التيلجو

﴿أفمن يعلم أنما أنـزل إليك من ربك الحق كمن هو أعمى إنما﴾ [الرَّعد: 19]

Abdul Raheem Mohammad Moulana
emi? Ni prabhuvu nundi nipai avatarimpa jeyabadinadi (i sandesam) satyamani telusukunnavadu, gruddivanito samanuda? Niscayanga, bud'dhimantule idi (i visayam) grahincagalaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nī prabhuvu nuṇḍi nīpai avatarimpa jēyabaḍinadi (ī sandēśaṁ) satyamani telusukunnavāḍu, gruḍḍivānitō samānuḍā? Niścayaṅgā, bud'dhimantulē idi (ī viṣayaṁ) grahin̄cagalaru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది నిలువెల్లా సత్యమని తెలుసుకున్న వాడునూ, గుడ్డివాడు ఒక్కటే అవుతారా? విజ్ఞులు మాత్రమే హితబోధను గ్రహిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek