Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 18 - الرَّعد - Page - Juz 13
﴿لِلَّذِينَ ٱسۡتَجَابُواْ لِرَبِّهِمُ ٱلۡحُسۡنَىٰۚ وَٱلَّذِينَ لَمۡ يَسۡتَجِيبُواْ لَهُۥ لَوۡ أَنَّ لَهُم مَّا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا وَمِثۡلَهُۥ مَعَهُۥ لَٱفۡتَدَوۡاْ بِهِۦٓۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ سُوٓءُ ٱلۡحِسَابِ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمِهَادُ ﴾
[الرَّعد: 18]
﴿للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما﴾ [الرَّعد: 18]
Abdul Raheem Mohammad Moulana tama prabhuvu sandesanni svikarincina variki manci pratiphalam untundi. Mariyu ayana sandesanni svikarincani vari daggara bhumilo unnadanta, mariyu danito patu daniki samananga unna, varu adanta pariharanga ivvadalacukunna (adi svikarincabadadu). Alanti vari lekka darunanga untundi. Mariyu vari asrayam narakame. Mariyu adi ento durbharamaina virama sthalamu |
Abdul Raheem Mohammad Moulana tama prabhuvu sandēśānni svīkarin̄cina vāriki man̄ci pratiphalaṁ uṇṭundi. Mariyu āyana sandēśānni svīkarin̄cani vāri daggara bhūmilō unnadantā, mariyu dānitō pāṭu dāniki samānaṅgā unnā, vāru adantā parihāraṅgā ivvadalacukunnā (adi svīkarin̄cabaḍadu). Alāṇṭi vāri lekka dāruṇaṅgā uṇṭundi. Mariyu vāri āśrayaṁ narakamē. Mariyu adi entō durbharamaina virāma sthalamu |
Muhammad Aziz Ur Rehman తమ ప్రభువు ఆజ్ఞను పాటించేవారి కొరకు మేలు ఉంది. ఆయన ఆజ్ఞను పాటించనివారు భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైనా, అంతకు మరింత సంపద కూడా వారికి ఉన్నా, దాన్నంతటినీ తమకు (విధించబడే శిక్షకు) బదులుగా ఇవ్వటానికి సిద్ధమవుతారు. చెడ్డ (కఠినమైన) లెక్క తీసుకోబడేది వారి నుంచే. నరకం వారి నివాసమవుతుంది. అది బహుచెడ్డ స్థలం |