×

ఓ నా ప్రభూ! నన్ను మరియు నా సంతతి వారిని నమాజ్ స్థాపించే వారిగా చేయి. 14:40 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:40) ayat 40 in Telugu

14:40 Surah Ibrahim ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 40 - إبراهِيم - Page - Juz 13

﴿رَبِّ ٱجۡعَلۡنِي مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِيۚ رَبَّنَا وَتَقَبَّلۡ دُعَآءِ ﴾
[إبراهِيم: 40]

ఓ నా ప్రభూ! నన్ను మరియు నా సంతతి వారిని నమాజ్ స్థాపించే వారిగా చేయి. ఓ మా ప్రభూ! నా ప్రార్థనలను స్వీకరించు

❮ Previous Next ❯

ترجمة: رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء, باللغة التيلجو

﴿رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء﴾ [إبراهِيم: 40]

Abdul Raheem Mohammad Moulana
O na prabhu! Nannu mariyu na santati varini namaj sthapince variga ceyi. O ma prabhu! Na prarthanalanu svikarincu
Abdul Raheem Mohammad Moulana
Ō nā prabhū! Nannu mariyu nā santati vārini namāj sthāpin̄cē vārigā cēyi. Ō mā prabhū! Nā prārthanalanu svīkarin̄cu
Muhammad Aziz Ur Rehman
“నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek