×

సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయీల్ మరియు ఇస్ హాఖ్ లను ప్రసాదించాడు. 14:39 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:39) ayat 39 in Telugu

14:39 Surah Ibrahim ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 39 - إبراهِيم - Page - Juz 13

﴿ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي وَهَبَ لِي عَلَى ٱلۡكِبَرِ إِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَۚ إِنَّ رَبِّي لَسَمِيعُ ٱلدُّعَآءِ ﴾
[إبراهِيم: 39]

సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయీల్ మరియు ఇస్ హాఖ్ లను ప్రసాదించాడు. నిశ్చయంగా, నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు

❮ Previous Next ❯

ترجمة: الحمد لله الذي وهب لي على الكبر إسماعيل وإسحاق إن ربي لسميع, باللغة التيلجو

﴿الحمد لله الذي وهب لي على الكبر إسماعيل وإسحاق إن ربي لسميع﴾ [إبراهِيم: 39]

Abdul Raheem Mohammad Moulana
sarvastotralaku ar'hudaina allah naku vrd'dhapyanlo kuda ismayil mariyu is hakh lanu prasadincadu. Niscayanga, na prabhuvu prarthanalanu vinevadu
Abdul Raheem Mohammad Moulana
sarvastōtrālaku ar'huḍaina allāh nāku vr̥d'dhāpyanlō kūḍā ismāyīl mariyu is hākh lanu prasādin̄cāḍu. Niścayaṅgā, nā prabhuvu prārthanalanu vinēvāḍu
Muhammad Aziz Ur Rehman
“ఈ ముసలితనంలో నాకు ఇస్మాయీల్‌, ఇస్‌హాఖులను ప్రసాదించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు. నిశ్చయంగా నా ప్రభువు మొరను ఆలకించేవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek