Quran with Telugu translation - Surah Al-hijr ayat 65 - الحِجر - Page - Juz 14
﴿فَأَسۡرِ بِأَهۡلِكَ بِقِطۡعٖ مِّنَ ٱلَّيۡلِ وَٱتَّبِعۡ أَدۡبَٰرَهُمۡ وَلَا يَلۡتَفِتۡ مِنكُمۡ أَحَدٞ وَٱمۡضُواْ حَيۡثُ تُؤۡمَرُونَ ﴾
[الحِجر: 65]
﴿فأسر بأهلك بقطع من الليل واتبع أدبارهم ولا يلتفت منكم أحد وامضوا﴾ [الحِجر: 65]
Abdul Raheem Mohammad Moulana kavuna nivu konta ratri migili undagane, ni inti varini tisukoni bayaluderu, nivu vari venuka po! Milo evvaru kuda venudirigi cudaradu; mariyu miru, miku ajnapincina vaipunake potu undandi |
Abdul Raheem Mohammad Moulana kāvuna nīvu konta rātri migili uṇḍagānē, nī iṇṭi vārini tīsukoni bayaludēru, nīvu vāri venuka pō! Mīlō evvarū kūḍā venudirigi cūḍarādu; mariyu mīru, mīku ājñāpin̄cina vaipunakē pōtū uṇḍaṇḍi |
Muhammad Aziz Ur Rehman “నువ్వు నీ కుటుంబ సమేతంగా ఈ రాత్రికి రాత్రే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నువ్వు మాత్రం వీళ్ళ వెనుక ఉండాలి. (జాగ్రత్త!) మీలో ఎవరూ వెనుతిరిగి కూడా చూడకూడదు. మీకు ఆదేశించబడిన వైపుకు వెళ్ళిపోండి” అని వారు చెప్పారు |