×

కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి 15:94 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:94) ayat 94 in Telugu

15:94 Surah Al-hijr ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 94 - الحِجر - Page - Juz 14

﴿فَٱصۡدَعۡ بِمَا تُؤۡمَرُ وَأَعۡرِضۡ عَنِ ٱلۡمُشۡرِكِينَ ﴾
[الحِجر: 94]

కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు

❮ Previous Next ❯

ترجمة: فاصدع بما تؤمر وأعرض عن المشركين, باللغة التيلجو

﴿فاصدع بما تؤمر وأعرض عن المشركين﴾ [الحِجر: 94]

Abdul Raheem Mohammad Moulana
kavuna niku ajnapincabadina danini bahiranganga catincu. Mariyu allah ku sati kalpince vari (musrikin) nundi vimukhudavaku
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīku ājñāpin̄cabaḍina dānini bahiraṅgaṅgā cāṭin̄cu. Mariyu allāh ku sāṭi kalpin̄cē vāri (muṣrikīn) nuṇḍi vimukhuḍavaku
Muhammad Aziz Ur Rehman
కాబట్టి (ఓ ప్రవక్తా!) నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరచి చెప్పు. బహుదైవారాధకులను (ముష్రిక్కులను) పట్టించుకోకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek