×

ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) 15:96 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:96) ayat 96 in Telugu

15:96 Surah Al-hijr ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 96 - الحِجر - Page - Juz 14

﴿ٱلَّذِينَ يَجۡعَلُونَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَۚ فَسَوۡفَ يَعۡلَمُونَ ﴾
[الحِجر: 96]

ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: الذين يجعلون مع الله إلها آخر فسوف يعلمون, باللغة التيلجو

﴿الذين يجعلون مع الله إلها آخر فسوف يعلمون﴾ [الحِجر: 96]

Abdul Raheem Mohammad Moulana
evaraite allah to patu itara daivalanu kuda (aradhanaku) niyamincukuntunnaro, varu tvaralone (satyanni) telusukuntaru
Abdul Raheem Mohammad Moulana
evaraitē allāh tō pāṭu itara daivālanu kūḍā (ārādhanaku) niyamin̄cukuṇṭunnārō, vāru tvaralōnē (satyānni) telusukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్‌తో పాటు వేరే ఆరాధ్యుడిని నిలబెడుతున్నారు. త్వరలోనే (యదార్థం) వారికి తెలిసిపోతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek