Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 71 - الإسرَاء - Page - Juz 15
﴿يَوۡمَ نَدۡعُواْ كُلَّ أُنَاسِۭ بِإِمَٰمِهِمۡۖ فَمَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَأُوْلَٰٓئِكَ يَقۡرَءُونَ كِتَٰبَهُمۡ وَلَا يُظۡلَمُونَ فَتِيلٗا ﴾
[الإسرَاء: 71]
﴿يوم ندعوا كل أناس بإمامهم فمن أوتي كتابه بيمينه فأولئك يقرءون كتابهم﴾ [الإسرَاء: 71]
Abdul Raheem Mohammad Moulana mariyu evadu ihalokanlo andhudai melagutado, atadu paralokanlo kuda andhudigane untadu mariyu sanmargam nundi bhrastudavutadu |
Abdul Raheem Mohammad Moulana mariyu evaḍu ihalōkanlō andhuḍai melagutāḍō, ataḍu paralōkanlō kūḍā andhuḍigānē uṇṭāḍu mariyu sanmārgaṁ nuṇḍi bhraṣṭuḍavutāḍu |
Muhammad Aziz Ur Rehman ఆ రోజు (తీర్పు దినాన) మేము ప్రతి మానవ సముదాయాన్నీ దాని నాయకుని సమేతంగా పిలుస్తాము. అప్పుడు తమ కర్మల పత్రం కుడి చేతికివ్వబడివారు (ఉత్సాహంగా) తమ కర్మల పత్రాన్ని చదువుకుంటారు. వారికి పీచంత అన్యాయం కూడా జరగదు |