×

(జ్ఞాపకముంచుకోండి!) ఒకరోజు మేము మానవులందరినీ వారి వారి నాయకులతో (ఇమామ్ లతో) సహా పిలుస్తాము. అప్పుడు 17:70 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:70) ayat 70 in Telugu

17:70 Surah Al-Isra’ ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 70 - الإسرَاء - Page - Juz 15

﴿۞ وَلَقَدۡ كَرَّمۡنَا بَنِيٓ ءَادَمَ وَحَمَلۡنَٰهُمۡ فِي ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِ وَرَزَقۡنَٰهُم مِّنَ ٱلطَّيِّبَٰتِ وَفَضَّلۡنَٰهُمۡ عَلَىٰ كَثِيرٖ مِّمَّنۡ خَلَقۡنَا تَفۡضِيلٗا ﴾
[الإسرَاء: 70]

(జ్ఞాపకముంచుకోండి!) ఒకరోజు మేము మానవులందరినీ వారి వారి నాయకులతో (ఇమామ్ లతో) సహా పిలుస్తాము. అప్పుడు వారి కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడిన వారు, తమ కర్మ పత్రాలను చదువుకుంటారు మరియు వారికి రవ్వంత (ఖర్జూర బీజపు చీలికలోని పొరంత) అన్యాయం కూడా జరగదు

❮ Previous Next ❯

ترجمة: ولقد كرمنا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم, باللغة التيلجو

﴿ولقد كرمنا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم﴾ [الإسرَاء: 70]

Abdul Raheem Mohammad Moulana
(jnapakamuncukondi!) Okaroju memu manavulandarini vari vari nayakulato (imam lato) saha pilustamu. Appudu vari karmapatralu kudicetilo ivvabadina varu, tama karma patralanu caduvukuntaru mariyu variki ravvanta (kharjura bijapu cilikaloni poranta) an'yayam kuda jaragadu
Abdul Raheem Mohammad Moulana
(jñāpakamun̄cukōṇḍi!) Okarōju mēmu mānavulandarinī vāri vāri nāyakulatō (imām latō) sahā pilustāmu. Appuḍu vāri karmapatrālu kuḍicētilō ivvabaḍina vāru, tama karma patrālanu caduvukuṇṭāru mariyu vāriki ravvanta (kharjūra bījapu cīlikalōni poranta) an'yāyaṁ kūḍā jaragadu
Muhammad Aziz Ur Rehman
మేము ఆదం సంతతికి గౌరవం వొసగాము. వారికి నేలపైనా, నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek