×

మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) నుండి నిన్ను మరలించి, నీవు 17:72 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:72) ayat 72 in Telugu

17:72 Surah Al-Isra’ ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 72 - الإسرَاء - Page - Juz 15

﴿وَمَن كَانَ فِي هَٰذِهِۦٓ أَعۡمَىٰ فَهُوَ فِي ٱلۡأٓخِرَةِ أَعۡمَىٰ وَأَضَلُّ سَبِيلٗا ﴾
[الإسرَاء: 72]

మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) నుండి నిన్ను మరలించి, నీవు అదికాక మా పేరుతో మరొక దానిని (సందేశాన్ని) కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు. నీవు అలా చేసి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రులుగా చేసుకునేవారు

❮ Previous Next ❯

ترجمة: ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا, باللغة التيلجو

﴿ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا﴾ [الإسرَاء: 72]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Memu nipai avatarimpajesina divyajnanam (vahi) nundi ninnu maralinci, nivu adikaka ma peruto maroka danini (sandesanni) kalpincalani ninnu purikolpataniki varu prayatnistunnaru. Nivu ala cesi unte varu tappakunda ninnu tama aptamitruluga cesukunevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Mēmu nīpai avatarimpajēsina divyajñānaṁ (vahī) nuṇḍi ninnu maralin̄ci, nīvu adikāka mā pērutō maroka dānini (sandēśānni) kalpin̄cālani ninnu purikolpaṭāniki vāru prayatnistunnāru. Nīvu alā cēsi uṇṭē vāru tappakuṇḍā ninnu tama āptamitrulugā cēsukunēvāru
Muhammad Aziz Ur Rehman
ఇక ఈ ప్రపంచంలో గుడ్డిగా మెలగినవాడు, పరలోకంలో కూడా గుడ్డివాడుగానే ఉంటాడు. మార్గానికి బహుదూరాన తచ్చాడుతూ ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek