×

అదే వారి ప్రతిఫలం నరకం! ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు 18:106 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:106) ayat 106 in Telugu

18:106 Surah Al-Kahf ayat 106 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 106 - الكَهف - Page - Juz 16

﴿ذَٰلِكَ جَزَآؤُهُمۡ جَهَنَّمُ بِمَا كَفَرُواْ وَٱتَّخَذُوٓاْ ءَايَٰتِي وَرُسُلِي هُزُوًا ﴾
[الكَهف: 106]

అదే వారి ప్రతిఫలం నరకం! ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు

❮ Previous Next ❯

ترجمة: ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا, باللغة التيلجو

﴿ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا﴾ [الكَهف: 106]

Abdul Raheem Mohammad Moulana
ade vari pratiphalam narakam! Endukante varu satyanni tiraskarincaru mariyu na sucanalanu mariyu na sandesaharulanu parihasincaru
Abdul Raheem Mohammad Moulana
adē vāri pratiphalaṁ narakaṁ! Endukaṇṭē vāru satyānni tiraskarin̄cāru mariyu nā sūcanalanu mariyu nā sandēśaharulanu parihasin̄cāru
Muhammad Aziz Ur Rehman
వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు (సత్యాన్ని) తిరస్కరించారు. నా ఆయతులను, నా ప్రవక్తలను పరిహసించారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek