×

వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి వున్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున 18:105 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:105) ayat 105 in Telugu

18:105 Surah Al-Kahf ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 105 - الكَهف - Page - Juz 16

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ رَبِّهِمۡ وَلِقَآئِهِۦ فَحَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ فَلَا نُقِيمُ لَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَزۡنٗا ﴾
[الكَهف: 105]

వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి వున్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము పునరుత్థాన దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ (తూకము) నివ్వము

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين كفروا بآيات ربهم ولقائه فحبطت أعمالهم فلا نقيم لهم يوم, باللغة التيلجو

﴿أولئك الذين كفروا بآيات ربهم ولقائه فحبطت أعمالهم فلا نقيم لهم يوم﴾ [الكَهف: 105]

Abdul Raheem Mohammad Moulana
vire tama prabhuvu sucanalanu mariyu ayananu kalusukovalasi vunnadane visayanni tiraskarincina varu. Kavuna vari karmalanni vyarthamayyayi. Kabatti memu punarut'thana dinamuna vari karmalaku elanti viluva (tukamu) nivvamu
Abdul Raheem Mohammad Moulana
vīrē tama prabhuvu sūcanalanu mariyu āyananu kalusukōvalasi vunnadanē viṣayānni tiraskarin̄cina vāru. Kāvuna vāri karmalannī vyarthamayyāyi. Kābaṭṭi mēmu punarut'thāna dinamuna vāri karmalaku elāṇṭi viluva (tūkamu) nivvamu
Muhammad Aziz Ur Rehman
తమ ప్రభువు ఆయతులను, ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసి పుచ్చినవారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయదినాన మేము వారి కర్మల బరువును తూయము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek