×

ఆ తరువాత ఆ రెండు పక్షాల వారిలో ఎవరు, వారు (గుహలో) నివసించిన కాలాన్ని సరిగ్గా 18:12 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:12) ayat 12 in Telugu

18:12 Surah Al-Kahf ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 12 - الكَهف - Page - Juz 15

﴿ثُمَّ بَعَثۡنَٰهُمۡ لِنَعۡلَمَ أَيُّ ٱلۡحِزۡبَيۡنِ أَحۡصَىٰ لِمَا لَبِثُوٓاْ أَمَدٗا ﴾
[الكَهف: 12]

ఆ తరువాత ఆ రెండు పక్షాల వారిలో ఎవరు, వారు (గుహలో) నివసించిన కాలాన్ని సరిగ్గా లెక్కపెడతారో చూద్దామని వారిని లేపాము

❮ Previous Next ❯

ترجمة: ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا, باللغة التيلجو

﴿ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا﴾ [الكَهف: 12]

Abdul Raheem Mohammad Moulana
a taruvata a rendu paksala varilo evaru, varu (guhalo) nivasincina kalanni sarigga lekkapedataro cuddamani varini lepamu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta ā reṇḍu pakṣāla vārilō evaru, vāru (guhalō) nivasin̄cina kālānni sariggā lekkapeḍatārō cūddāmani vārini lēpāmu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత, ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ఠకాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek