×

మేము వారి యథార్థ గాథ నీకు వినిపిస్తున్నాము. నిశ్చయంగా, వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు 18:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:13) ayat 13 in Telugu

18:13 Surah Al-Kahf ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 13 - الكَهف - Page - Juz 15

﴿نَّحۡنُ نَقُصُّ عَلَيۡكَ نَبَأَهُم بِٱلۡحَقِّۚ إِنَّهُمۡ فِتۡيَةٌ ءَامَنُواْ بِرَبِّهِمۡ وَزِدۡنَٰهُمۡ هُدٗى ﴾
[الكَهف: 13]

మేము వారి యథార్థ గాథ నీకు వినిపిస్తున్నాము. నిశ్చయంగా, వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు; మేము వారి మార్గదర్శకత్వాన్ని అధికం చేశాము

❮ Previous Next ❯

ترجمة: نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى, باللغة التيلجو

﴿نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى﴾ [الكَهف: 13]

Abdul Raheem Mohammad Moulana
memu vari yathartha gatha niku vinipistunnamu. Niscayanga, varu tama prabhuvunu visvasincina kondaru yuvakulu; memu vari margadarsakatvanni adhikam cesamu
Abdul Raheem Mohammad Moulana
mēmu vāri yathārtha gātha nīku vinipistunnāmu. Niścayaṅgā, vāru tama prabhuvunu viśvasin̄cina kondaru yuvakulu; mēmu vāri mārgadarśakatvānni adhikaṁ cēśāmu
Muhammad Aziz Ur Rehman
వారి యదార్ధ గాథను మేము నీకు వివరిస్తున్నాము – తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు. మేము వారి సన్మార్గంలో వృద్ధినొసగాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek