×

ఇది సక్రమంగా స్థిరంగా ఉండి, ఆయన నుండి వచ్చే కఠిన శిక్షను గురించి హెచ్చరిస్తుంది మరియు 18:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:2) ayat 2 in Telugu

18:2 Surah Al-Kahf ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 2 - الكَهف - Page - Juz 15

﴿قَيِّمٗا لِّيُنذِرَ بَأۡسٗا شَدِيدٗا مِّن لَّدُنۡهُ وَيُبَشِّرَ ٱلۡمُؤۡمِنِينَ ٱلَّذِينَ يَعۡمَلُونَ ٱلصَّٰلِحَٰتِ أَنَّ لَهُمۡ أَجۡرًا حَسَنٗا ﴾
[الكَهف: 2]

ఇది సక్రమంగా స్థిరంగా ఉండి, ఆయన నుండి వచ్చే కఠిన శిక్షను గురించి హెచ్చరిస్తుంది మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం (స్వర్గం) తప్పక ఉంటుందనే శుభవార్తనూ ఇస్తుంది

❮ Previous Next ❯

ترجمة: قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن, باللغة التيلجو

﴿قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن﴾ [الكَهف: 2]

Abdul Raheem Mohammad Moulana
idi sakramanga sthiranga undi, ayana nundi vacce kathina siksanu gurinci heccaristundi mariyu visvasinci satkaryalu cesevariki manci pratiphalam (svargam) tappaka untundane subhavartanu istundi
Abdul Raheem Mohammad Moulana
idi sakramaṅgā sthiraṅgā uṇḍi, āyana nuṇḍi vaccē kaṭhina śikṣanu gurin̄ci heccaristundi mariyu viśvasin̄ci satkāryālu cēsēvāriki man̄ci pratiphalaṁ (svargaṁ) tappaka uṇṭundanē śubhavārtanū istundi
Muhammad Aziz Ur Rehman
పైగా అన్నివిధాలా సరైనదిగా ఉంచాడు – తన వద్దనుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించటానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటానికి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek