×

తన దాసునిపై (ముహమ్మద్ పై) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేసిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు 18:1 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:1) ayat 1 in Telugu

18:1 Surah Al-Kahf ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 1 - الكَهف - Page - Juz 15

﴿ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِيٓ أَنزَلَ عَلَىٰ عَبۡدِهِ ٱلۡكِتَٰبَ وَلَمۡ يَجۡعَل لَّهُۥ عِوَجَاۜ ﴾
[الكَهف: 1]

తన దాసునిపై (ముహమ్మద్ పై) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేసిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయన ఇందులో ఏ విధమైన వక్తత్వాన్ని ఉంచలేదు

❮ Previous Next ❯

ترجمة: الحمد لله الذي أنـزل على عبده الكتاب ولم يجعل له عوجا, باللغة التيلجو

﴿الحمد لله الذي أنـزل على عبده الكتاب ولم يجعل له عوجا﴾ [الكَهف: 1]

Abdul Raheem Mohammad Moulana
tana dasunipai (muham'mad pai) i granthanni (khur'an nu) avatarimpajesina allah ye sarvastotralaku ar'hudu. Mariyu ayana indulo e vidhamaina vaktatvanni uncaledu
Abdul Raheem Mohammad Moulana
tana dāsunipai (muham'mad pai) ī granthānni (khur'ān nu) avatarimpajēsina allāh yē sarvastōtrālaku ar'huḍu. Mariyu āyana indulō ē vidhamaina vaktatvānni un̄calēdu
Muhammad Aziz Ur Rehman
ప్రశంసలన్నీ అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ (ఖుర్‌ఆన్‌) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతనూ ఉంచలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek