Quran with Telugu translation - Surah Al-Kahf ayat 65 - الكَهف - Page - Juz 15
﴿فَوَجَدَا عَبۡدٗا مِّنۡ عِبَادِنَآ ءَاتَيۡنَٰهُ رَحۡمَةٗ مِّنۡ عِندِنَا وَعَلَّمۡنَٰهُ مِن لَّدُنَّا عِلۡمٗا ﴾
[الكَهف: 65]
﴿فوجدا عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما﴾ [الكَهف: 65]
Abdul Raheem Mohammad Moulana appudu varu ma dasulalo oka dasunni (accata) cusaru. Memu ataniki ma anugrahanni prasadinci, ataniki ma taraphu nundi visista jnanam nerpi unnamu |
Abdul Raheem Mohammad Moulana appuḍu vāru mā dāsulalō oka dāsuṇṇi (accaṭa) cūśāru. Mēmu ataniki mā anugrahānni prasādin̄ci, ataniki mā taraphu nuṇḍi viśiṣṭa jñānaṁ nērpi unnāmu |
Muhammad Aziz Ur Rehman అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము |